BRS party News: బీఆర్ఎస్ పార్టీ మరో రెండు లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును, మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫిక్స్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరు ఇద్దరి పేర్లను అధికారికంగా నేడు (మార్చి 14) బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ పార్టీ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
మరిన్ని చూడండి