BSNL Connections: బిఎన్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ల చరిత్ర కనుమరుగు కానుంది. ఫిక్సిడ్ ఫోన్ కనెక్షన్లను వినియోగదారులే రద్దు చేసుకునేలా బిఎస్‌ఎన్‌ఎల్ బలవంతం చేస్తోంది.పాడైన కనెక్షన్లను పునరుద్దరించకుండా వినియోగదారులే తప్పుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు.
Source link