CBN Supreme Court: ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
Source link