<p>ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి, రాధికా మర్చంట్ కి జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం వస్తున్న సెలబ్రెటీలతో జామ్ నగర్ జామ్ అయిపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రెటీలంతా అనంత్, రాధికాల ముందస్తు పెళ్లి వేడుకలకు వస్తున్నారు.</p>
Source link