ActressChandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు by OknewsOctober 31, 2023079 Share0 Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల అయ్యారు. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. Source link