<p>హోళిరోజు చంద్రగ్రహణం అంటూ ప్రజలను భయపెట్టేలా పుకార్లు రేపుతున్నారని రేపు అసలు చంద్రగ్రహణం లేదన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను భయపెట్టడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
Source link
next post