CM Revanth Reddy : మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
Source link