Latest NewsTelangana

CM Revanth Reddy reviews development of Musi river basin in Nanak Ram Guda HMDA office | Revanth Reddy: మూసీ నది డెవలప్‌మెంట్‌పై రేవంత్ రెడ్డి రివ్యూ


CM Revanth Reddy Review: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

This is the BJP target in Telangana..! తెలంగాణలో కమలం టార్గెట్ ఇదీ..!

Oknews

Congress gave up on implementation of Six Gaurantees says Bandi Sanjay | TSPSC: వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేయాలి

Oknews

టీఎస్ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఈ నెల 25లోపు విడుదల?-hyderabad ts inter results 2024 valuation process completed announced by april 25th ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment