Latest NewsTelanganaCM Revanth Reddy vs MLC Kavitha | CM Revanth Reddy vs MLC Kavitha : ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ by OknewsMarch 4, 20240106 Share0 ప్రధాని మోదీని పెద్దన్న అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఏం చేయని వ్యక్తి పెద్దన్న ఎలా అవుతారంటూ కౌంటర్స్ విసిరారు. Source link