Telangana

CM Revanth Review : ప్రజలకు తాగునీటి కొరత రావొద్దు



కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి – సీఎం రేవంత్ రెడ్డి”ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలి. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలి. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలి. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చర్యలు తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.



Source link

Related posts

Ganesh Nimajjanam | నిమజ్జనం వేళ మెట్రో, ఎంఎంటీస్ సర్వీసుల టైం పొడిగింపు | ABP Desam

Oknews

Khammam Congress : ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు నాకే ఉంది

Oknews

ఆడబిడ్డల పేరుతోనే పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం-bhadrachalam news in telugu cm revanth reddy started indiramma housing scheme allocations 3500 houses ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment