CMO Visakha Shifting: ఏపీ సిఎం జగన్ డిసెంబర్ కల్లా తాను విశాఖకు తరలి వచ్చేస్తానని ప్రకటించారు. విశాఖ షిఫ్ట్ అవ్వడానికి కావాల్సిన కార్యాలయాలు చూడాల్సిందిగా అధికారుల్ని పురమాయించినట్టు ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో సిఎం జగన్ ప్రకటించారు.
Source link