Entertainment

Do Not Give Bail To Allu Arjun Telangana Police – అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు: పోలీసులు


అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు: పోలీసులు

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అల్లు అర్జున్ డబ్బు మరియు పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో కూడా సహకరించలేదని, అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే పరిస్థితి ఎదురవుతుందని… కేసు విచారణకు సహకరించే అవకాశం ఉండదని పోలీసులు వాదిస్తున్నారు.

Topics:

 



Source link

Related posts

తెలంగాణ ఫస్ట్ డిటెక్టివ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

డబుల్ ఇస్మార్ట్ కి ఇదేం బిజినెస్.. రామ్ ,పూరి ల పని స్టార్ట్ అయ్యింది 

Oknews

‘భ్రమయుగం’ మూవీ రివ్యూ

Oknews

Leave a Comment