Latest NewsTelangana

doctor escaped due to hit and run case in hyderabad | Hyderabad News: హిట్ అండ్ రన్ కేసు


Hit And Run Case in Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట హిట్ అండ్ రన్ (Hit And Run) ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, గురువారం ఉదయం బొల్లారం (Bollaram) పరిధిలోని ఓ ప్రమాదం జరిగింది. ఓ వైద్యుడు కారును వేగంగా నడుపుతూ వచ్చి తోపుడు బండ్లపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతని కారును వెంబడించి పట్టుకున్నారు. ఆయన నగరంలో ఓ ఆస్పత్రికి చెందిన న్యూరో సర్జన్ అని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో సయ్యద్ షాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. తన ఆస్పత్రిలోనే బాధితునికి చికిత్స అందిస్తానని చెప్పి కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి వైద్యుడు పరారయ్యాడు. బాధితుని పరిస్థితి విషమంగా ఉందని.. బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు వాపోయారు.

Also Read: Power Fires: సిద్ధిపేట సబ్ స్టేషన్ పేలుడుపై రాజకీయ రంగు – సిద్ధిపేట ప్రజలపై కాంగ్రెస్ కసి తీర్చుకుందన్న బీఆర్ఎస్ శ్రేణులు, కాంగ్రెస్ కౌంటర్

మరిన్ని చూడండి



Source link

Related posts

Operation Valentine Is Now Streaming సైలెంట్ గా ఓటీటీలోకి వరుణ్ తేజ్ సినిమా

Oknews

సాయితేజ్‌ తన పెళ్లి విషయంలో షాక్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా?

Oknews

Lavanya Tripathi Birthday Greetings to Varun Tej వరుణ్‌లో లావణ్యకు ఇదే నచ్చిందట..

Oknews

Leave a Comment