Doctor’s Health : ఇటీవల సర్వేల్లో షాకింగ్ విషయం తెలిసింది. రోగి ప్రాణాలు నిలిపే వైద్యుల ఆయుష్షు 18 శాతం తగ్గిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. వైద్యులు తీవ్ర మానసిక ఒత్తిడి లోనవుతున్నారని, నాసా లేదా ఇస్రో శాస్త్రవేత్తల కంటే వైద్యులు 10 రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని తెలుస్తోంది.
Source link