Latest NewsTelangana

Ex MP Sircilla Rajaiah appointed as chairman of Finance commission Telangana


Sircilla Rajaiah appointed as chairman of Finance commission Telangana: హైదరాబాద్‌: తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌, ఎం.రమేశ్‌లను ప్రభుత్వం నియమించింది. తాజాగా నియమితులైన ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

240 దేశాలు ఇక వెంకటేష్ సినిమాని చూడవచ్చు

Oknews

‘ది బర్త్ డే బాయ్’ మూవీ రివ్యూ

Oknews

తెలుగు ప్రజలకి తీపి కబురు చెప్పిన బాలకృష్ణ..28 న రాక

Oknews

Leave a Comment