<p>టీడీపీ అధినేత చంద్రబాబు కోసం హైదరాబాద్ లో జరిగిన స్వాగతర్యాలీపై పోలీసులు కేసు ననమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించారని, అనుమతి లేకుండా ర్యాలీ చేశారని బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు</p>
Source link
previous post