GossipsLatest News

Gaami 2 days collections విశ్వక్ సేన్ గామి 2 డేస్ కలెక్షన్స్



Sun 10th Mar 2024 04:01 PM

gaami  విశ్వక్ సేన్ గామి 2 డేస్ కలెక్షన్స్


Gaami 2 days collections విశ్వక్ సేన్ గామి 2 డేస్ కలెక్షన్స్

విశ్వక్ సేన్ రీసెంట్ ఫిలిం గామి. ఈ చిత్రం మహా శివరాత్రి స్పెషల్ గా గత శుక్రవారం విడుదలైంది. మొదటి రోజు పబ్లిక్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న గామి చిత్రంతో పోటీ పడే క్రేజీ చిత్రమేమి బాక్సాఫీసు దగ్గర లేకపోవడంతో ఈ డిఫ్రెంట్ కాన్సెప్ట్ చిత్రంపై ప్రేక్షకులు కన్నేశారు. దానితో మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ తో విశ్వక్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా.. ఈ చిత్రం రెండో రోజు సత్తా చాటింది. గామి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా.. 

గామి మూవీ 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్

ఏరియా          కలెక్షన్స్ 

👉Nizam: 2.29Cr

👉Ceeded: 66L

👉UA: 46L

👉East: 38L

👉West: 22L

👉Guntur: 25L

👉Krishna: 22L

👉Nellore: 17L

AP-TG Total:- 4.65CR(8.45CR~ Gross)

👉KA+ROI: 0.55Cr

👉OS: 1.70Cr

Total WW:- 6.90CR(13.05CR~ Gross)


Gaami 2 days collections :

Gaami 2 days world wide collections 









Source link

Related posts

What is the role of BJP in AP elections? ఏపీ ఎన్నికల్లో బీజేపీ పాత్రేంటి?

Oknews

దిగ్గజ గీత రచయితల సమక్షంలో ఘనంగా ‘రేవు’ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్!

Oknews

Vijay Deverakonda Clarity About Engagement with Rashmika Mandanna రష్మికతో నిశ్చితార్థం.. విజయ్ స్పందనిదే

Oknews

Leave a Comment