ByGanesh
Sun 10th Mar 2024 04:01 PM
విశ్వక్ సేన్ రీసెంట్ ఫిలిం గామి. ఈ చిత్రం మహా శివరాత్రి స్పెషల్ గా గత శుక్రవారం విడుదలైంది. మొదటి రోజు పబ్లిక్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న గామి చిత్రంతో పోటీ పడే క్రేజీ చిత్రమేమి బాక్సాఫీసు దగ్గర లేకపోవడంతో ఈ డిఫ్రెంట్ కాన్సెప్ట్ చిత్రంపై ప్రేక్షకులు కన్నేశారు. దానితో మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ తో విశ్వక్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా.. ఈ చిత్రం రెండో రోజు సత్తా చాటింది. గామి రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా..
గామి మూవీ 2 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్
ఏరియా కలెక్షన్స్
👉Nizam: 2.29Cr
👉Ceeded: 66L
👉UA: 46L
👉East: 38L
👉West: 22L
👉Guntur: 25L
👉Krishna: 22L
👉Nellore: 17L
AP-TG Total:- 4.65CR(8.45CR~ Gross)
👉KA+ROI: 0.55Cr
👉OS: 1.70Cr
Total WW:- 6.90CR(13.05CR~ Gross)
Gaami 2 days collections :
Gaami 2 days world wide collections