<p>రేపే మహా నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబవుతోంది. లక్షలాది గణపయ్యల దారి… హుస్సేన్ సాగర్ వైపు రానుంది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో అంతా ట్యాంక్ బండ్ వైపు కదులుతుంటారు. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రత్యేక రవాణ ఏర్పాట్లు చేసింది.</p>
Source link
previous post