Gold price today : శుభకార్యాలకు బంగారం కొనాలని చూస్తున్నారా? దేశవ్యాప్తంగా పసిడి ధరలు.. కొన్ని నెలల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో పసిడి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Source link