Latest NewsTelangana

Governor Tamilisai Resign: తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై రాజీనామా



<p>తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున… బీజేపీ తరఫున తమిళిసై బరిలోకి దిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.</p>



Source link

Related posts

భద్రాద్రి జిల్లాలో నలుగురు మావోయిస్టు దళ సభ్యుల లొంగుబాటు-surrender of four maoist forces in bhadradri kothagudem district ,తెలంగాణ న్యూస్

Oknews

TS Genco Exams : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్

Oknews

పృథ్వీ కష్టానికి ప్రతి ఫలం ఇదే.. షాక్ ఇస్తున్న కలెక్షన్స్ లు 

Oknews

Leave a Comment