By : ABP Desam|Updated : 25 Oct 2023 09:51 AM (IST)
మాజీ క్రికెటర్లు మరియు క్రికెట్ ను బాగా ప్రేమించే అభిమానులందరూ చెప్తున్న మాట ఒక్కటే. ఈ ప్రపంచకప్ లో బెస్ట్ మిడిలార్డర్ అంటే సౌతాఫ్రికా జట్టుదే అని. అందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు,వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.