Telangana

Hussain Sagar Lazar Show :హుస్సేన్ సాగర్ అలలపై కోహినూర్ కథ, హైదరాబాద్ లో మరో టూరిస్ట్ అట్రాక్షన్



లేజర్ షోకోహినూర్ కథతో పాటుగా.. తెలంగాణ చరిత్ర, ఇక్కడి సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనుంది. దీంతో పాటుగా ఈ లేజర్ షో(Lazar Show)కు వచ్చే పర్యాటకులకు సరైన సైనేజెస్, 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటుచేశారు. దీన్ని కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.



Source link

Related posts

Siddipet Akunuru Village : సిద్ధిపేట జిల్లాలో దేవాలయాల నగరం – ఈ 'ఆకునూరు' గ్రామ చరిత్ర చదవాల్సిందే..!

Oknews

Bongulo Kallu: బొంగులో చికెన్.. బొంగులో బిర్యానీ తెలుసు.. ఈ బొంగులో కల్లు గురించి విన్నారా

Oknews

brs chief kcr nominates vaddiraju ravichandra as party rajyasabha candidate | BRS: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర

Oknews

Leave a Comment