TelanganaHyderabad ESIC Jobs : హైదరాబాద్ ఈఎస్ఐసీలో 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఇంటర్వ్యూలు ఎప్పుడంటే? by OknewsJanuary 21, 2024045 Share0 Hyderabad ESIC Jobs : హైదరాబాద్ సనత్ నగర్ లోని ఈఎస్ఐసీలో 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు. Source link