Latest NewsTelangana

Hyderabad Formula E India Race Confirmed For 2024 Season


Hyderabad Formula E India Race:

హైదరాబాద్:  మరోసారి ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు హైదరాబాద్ వేదికగా మారనుంది. నగరంలోని హుస్సేన్ సాగర్ తీరాన  రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 16 రౌండ్ల రేసింగ్ పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మెక్సికోలో జనవరి 13 న ప్రారంభం కానుంది. మొదటి రేసింగ్ మెక్సికో మొదలయితే.. నాలుగో రేసుకు భారత్ ఆతిథ్యమివ్వనున్నది. అందులోనూ హైదరాబాద్ లో ఫార్మూలా ఈ రేసింగ్ కు ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 న హుస్సేన్ సాగర్ తీరాన వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. అయితే ఫార్ములా ఈ రేసింగ్ కంటే ముందు ఇండియన్ రేసింగ్ లీగ్ , F4  ఛాంపియన్ ఇక్కడ నిర్వహించనున్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన 2.3 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ లోనే రేసింగ్ జరగనుందని తెలుస్తోంది. కాగా, నవంబర్ 4 ,5 తేదీల్లో  లీగ్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తారు.



Source link

Related posts

క్రిస్టోఫర్ నోలన్ మాస్.. ఆస్కార్స్ లో సత్తా చాటిన 'ఓపెన్‌హైమర్'.. ఏకంగా 7 అవార్డులు!

Oknews

Hyderabad Crime : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి భవనం పై నుంచి దూకి రోగి ఆత్మహత్య

Oknews

Osmania University Light Show : ఉస్మానియా యూనివర్సిటీ లైట్ షో ప్రారంభం | ABP Desam

Oknews

Leave a Comment