మరో 15 రోజులు మాత్రమే ఉంది. క్రికెట్ లోనే అతిపెద్ద పండుగగా భావించే ఐసీసీ వరల్డ్ కప్ ప్రారంభమవడానికి. జట్లన్నీ తమ ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంటే, మరోవైపు ఐసీసీ మాత్రం టోర్నమెంట్ నిర్వహణ కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు తాజాగా ఓ వార్త వచ్చింది. వరల్డ్ కప్ మ్యాచెస్ కోసం పిచ్ ల తయారీపై క్యురేటర్లకు ఐసీసీ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందట.