మహా సంగ్రామానికి ముందు మైదానానికి ఇరు జట్లు . చిన్నారులతో కలసి వస్తున్న రోహిత్ సేన, మాక్రమ్ టీం
ఫైనల్ మ్యాచ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్రిస్ గేల్. టీ 20 ప్రపంచ కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకు వచ్చిన యూనివర్సల్ బాస్.
టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత జాతీయగీతాలాపన
స్టేడియంలో సందడి చేసిన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్. ఇరు జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పిన యూనివర్సల్ బాస్.
ఫైనల్ మ్యాచ్‌లో మంచి జోష్ మీదఉన్న విరాట్ కోహ్లీ. మార్కో యాన్సెన్ వేసిన తొలి ఓవర్‌లో మూడు ఫోర్లు.
ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసిన కేశవ్ మహరాజ్. భారత్ కు బిగ్ షాక్
కేశవ్ మహరాజ్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన రోహిత్, నాలుగో బంతికి క్లాసెన్‌కు క్యాచ్ .. ఆనందంలో దక్షిణాఫ్రికా జట్టు
స్టేడియంలో ఫాన్స్ సందడి. జట్టుతో సంబంధం లేకుండా ఆటను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు
కసిగా బౌలింగ్ చేసిన కగిసో రబాడ. సూర్యకుమార్ యాదవ్ అవుట్ చేసిన ఆనందం ఇది.
విరాట్ విధ్వంసానికి తోడైన అక్షర్ పటేల్. అటాక్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
Published at : 29 Jun 2024 10:42 PM (IST)
క్రికెట్ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి