<p>ఇన్స్టాగ్రాంలో రెగ్యులర్ గా వీడియోలు చూసేవారికి ఈ డైలాగ్ బాగా గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ పోరగాళ్లం. దోస్తాన్ చేస్తే జాన్ ఇస్తాం. దుష్మన్ చేస్తే జాన్ తీస్తాం. ఇదే డైలాగ్ లోని మొదటి భాగం ఇప్పుడు దిల్లీలోని క్రికెట్ ఫ్యాన్స్ కు కచ్చితంగా అప్లయ్ అవుతుందేమో.</p>
Source link
previous post