Andhra Pradesh

IRCTC Ooty Tour 2024 : 6 రోజుల ఊటీ ట్రిప్ – తిరుపతి నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ


తిరుపతి – ఊటీ టికెట్ ధరలు:

Tirupati Ooty Tour Ticket Price 2024: తిరుపతి – ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ.26,770ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 14,460 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. గతంతో పోల్చితే స్వల్పంగా ధరలు తగ్గాయి. ఏప్రిల్, మే మాసంలో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ లో IRCTC టూరిజం ఓ కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసింది. 8287932317 నెంబర్ కు కాల్ చేసి సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు.



Source link

Related posts

Wildlife Smuggling : విజయవాడ కేంద్రంగా సరికొత్త దందా – 'సీ ఫ్యాన్స్' ఫొటో ఫ్రేమ్స్ తో జనాలకు ఎర, వెలుగులోకి అసలు విషయాలు

Oknews

పవన్ శహభాష్.. కానీ..!

Oknews

Vinukonda Murder : రషీద్ హత్యపై వైసీపీ సీరియస్ – శుక్రవారం వినుకొండకు వైఎస్ జగన్

Oknews

Leave a Comment