Andhra Pradesh

IRCTC Shirdi Tour 2024 : అతి తక్కువ ధరలో షిర్డీ టూర్


Tirupati Ooty Tour Ticket Prices: తిరుపతి – ఊటీ ప్యాకేజీ చూస్తే… కంఫర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26,770ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 15,880 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.11,470గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. గతేడాదిలో ఇదే టూర్ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ కు రూ. 29వేలుగా ఉండగా.. డబుల్ షేరింగ్ రూ. 17వేలుగా ఉండేది. ఈ కొత్త ఏడాదిలో కాస్త ధరలు తగ్గాయి. సమ్మర్ వస్తే మళ్లీ ధరలు పెరగనున్నాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.



Source link

Related posts

Anakapalli District : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం – 9వ తరగతి బాలికను న‌రికి చంపిన ప్రేమోన్మాది..!

Oknews

ఏపీ అసెంబ్లీలో గందరగోళం, ఈలలు వేస్తూ, పేపర్లు విసురుతూ నినాదాలు-టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్-amaravati news in telugu ap assembly session speaker tammineni suspended tdp mlas from sabha for one day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఎటూ తేల్చని భేటీ… ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమబాట యథాతథం… ప్రభుత్వ తీరుపై ఆగ్రహం-gom meeting did not lead to any conclusion unions anger over goverment of ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment