Telangana

IRCTC Tirumala Tour: హైదరాబాద్ నుంచి తిరుమల, తిరుచానూరు ట్రిప్.. రూ.4 వేల ధరలో కొత్త ప్యాకేజీ


RCTC Tirumala Tour Package : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ‘GOVINDAM’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ అక్టోబరు 23, 2023వ తేదీన అందుబాటులో ఉంది.



Source link

Related posts

Padi Kaushik reddy on Kadiyam Srihari | Padi Kaushik reddy on Kadiyam Srihari | పార్టీ మారిన నాయకుల ఇళ్ల వద్ద బీఆర్ఎస్ విన్నూత్న నిరసన

Oknews

వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే జోగు రామన్న డ్యాన్స్

Oknews

అల్వాల్ గ్రిల్ హౌస్ హోటల్ లో ఫుడ్ పాయిజన్, షావర్మాతో మయోనైజ్ తిన్న 17 మందికి అస్వస్థత-hyderabad news in telugu alwal grill house food poison 17 members hospitalized ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment