Sports

Ishant Sharma Yorker to Russell | Ishant Sharma Yorker to Russell | DC vs KKR మ్యాచ్ లో ఇషాంత్ యార్కర్ కు రస్సెల్ బౌల్డ్


41పరుగులు చేసి డేంజరస్ గా కనిపించిన రస్సెల్ ను ఇషాంత్ శర్మ ఓ బలమైన యార్కర్ విసిరి క్లీన్ బౌల్డ్ చేశాడు. 35ఏళ్ల ఇషాంత్ నుంచి ఇంత బులెట్ లాంటి యార్కర్ ఎక్స్ పెక్ట్ చేయని రసెల్ కాళ్లు విరగకుండా లాక్కునే ప్రయత్నంలో బొక్క బోర్లా పడటంతో పాటు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.



Source link

Related posts

MS Dhoni 300 T20 Dismissals | టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించిన ధోని | DC vs CSK | IPL 2024 | ABP

Oknews

రొనాల్డో డైట్ నాసా సైంటిస్ట్ ప్రిపేర్ చేస్తాడట.. లైవ్ టీవీలో పరువు తీసుకున్న పాక్ మాజీ కెప్టెన్-former pakistan captain ramiz raja says ronaldos diet prepared by nasa scientist ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

IPL 2024: హైదరాబాద్‌ పరుగుల సునామీలో బెంగళూరు బౌలర్లు గల్లంతు, IPLలో రికార్డ్ స్కోర్

Oknews

Leave a Comment