TelanganaISRO NRSC Hyderabad Jobs 2024 : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో 71 కొలువులు – ముఖ్య తేదీలివే by OknewsMarch 21, 2024048 Share0 ISRO NRSC Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 4వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి కానుంది. Source link