జాన్వీ కపూర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు శ్రీదేవి కూతురిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు కరణ్ జోహార్ సినిమాల్లో నటిస్తోంది. అందాలు చూపించడానికి ఏ మాత్రం అడ్డు చెప్పదు ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకి చాలా ఫాలోయింగ్ ఉంది. జిమ్ కు వెళ్లే సమయంలో కూడా హాట్ హాట్ డ్రెస్ లతో పిచ్చెక్కిస్తుంటుంది ఈ అమ్మడు. అందుకే ఆమెకు సోసిల్ మీడియా లో అత్యధిక ఫాలో అవుతున్నారు.
తాజాగా ఓ చిన్న వీడియోను సోసిల్ మీడియా లో షేర్ చేసింది. ఈ వీడియోలో బెల్లి డ్యాన్స్ తో ఇరగదీసింది. ఈ బెల్లి డ్యాన్స్ అందరికి సెట్ కాదు. జాన్వీ డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్స్ లో బిజీగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. ఈ బ్యూటీ పాశ్చాత్య నృత్యాల్లోనూ మంచి పట్టువుందని ఈ వీడియోలు చెబుతున్నాయి. లేటెస్టుగా బెల్లీ డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది.