<p>స్మార్ట్ సిటీ కరీంనగర్ ను పొగ కమ్మేసింది. ఇదేదో ప్రకృతి అందాలు అనుకునేరు కానే కాదు చెత్త తగలబడి వస్తున్న పొగ. ఇళ్ల మధ్యకు వచ్చేస్తూ స్థానికులకు..రోడ్ల మీద కమ్మేసి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న పొగ.. అందుకు కారణమవుతున్న డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదాల సమస్యపై ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్.</p>
Source link