Telangana

KCR Letter : మీ విచారణ చట్ట విరుద్ధం, నిష్పాక్షికత లేదు



ఈఆర్ సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయటం చట్ట విరుద్ధమని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సూచిచకుండా బాధ్యతలు స్వీకరించటం విచారకమన్నారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి… అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే జూన్ 11వ తేదీన మీడియా సమావేశంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కమిషన్ వ్వవహరిస్తున్న తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ఘంగా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని… ఎంక్వైరీ బాధ్యతల నుంచి స్వచ్ఛదంగా తప్పుకోవాలని కోరుతున్నట్లు లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు.



Source link

Related posts

CM KCR on Tummala Nageswara Rao : ఎవరిని ఎవరు మోసం చేశారంటూ కేసీఆర్ ఫైర్ | ABP Desam

Oknews

లిక్కర్ కేసులో మరో పరిణామం… జైలులో ఉన్న కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ-cbi takes custody of brs mlc k kavitha in connection with delhi excise policy case ,తెలంగాణ న్యూస్

Oknews

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం, రానున్న 5 రోజులు బీఅలర్ట్-hyderabad ap ts temperatures rising coming five days mercury reaches high ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment