Actress

KCR Raja Shyamala Yagam : రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్‌ దంపతులు


(1 / 5)

వేద మంత్రోచ్ఛారణల మధ్య యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. గురువారం రెండో రోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామసుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక హారతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు రాజశ్యామల యంత్రానికి, సుబ్రహ్మణ్య షడావరణ యంత్రానికి పూజలు చేసారు. 



Source link

Related posts

జాగ్రత్త.. ఈరోజు తులారాశిలోకి కుజుడు.. 4 రాశులకు సమస్యలు

Oknews

Asian Games Hockey: సెమీస్‍లో భారత్ ఘన విజయం.. ఫైనల్‍ చేరిన టీమిండియా.. పతకం ఖరారు

Oknews

Flaxseeds Benefits for Women: మహిళలు అవిసె గింజలను ఎందుకు తీసుకోవాలి?

Oknews

Leave a Comment