Konathala Balasouri Joins Janasena : సీనియర్ నేత కొణతాల రామకృష్ణ, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ తో భేటీ అనంతరం ఇద్దరు నేతలు జనసేనలో చేరికపై స్పష్టత ఇచ్చారు.
Source link
previous post
next post