SportsLionel Messi: స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీపై చైనా ప్రభుత్వం, ఫ్యాన్స్ సీరియస్.. ఇదీ కారణం by OknewsFebruary 8, 2024034 Share0 Lionel Messi: అర్జెంటీనా, ఇంటర్ మియామీ స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీపై చైనా ప్రభుత్వం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం హాంకాంగ్ లో స్థానిక జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు బరిలోకి దిగకపోవడమే దీనికి కారణం. Source link