Lokesh Meets CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో నారా లోకేష్, బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. వారితో పాటు టీడీపీ నాయకుడు మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ తొలి సమన్వయ సమావేశం జరుగనున్న నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Source link