<p>అనుకొన్నదొకటి..అయ్యిందొక్కటి అన్నట్లు అయిపోయింది లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వరకూ పంజాబ్ ఈజీగా టార్గెట్ ఛేజ్ చేస్తుందని భావించినవాళ్లకు షాక్. ఎందుకంటే మ్యాచ్ గెలిచింది లక్నో సూపర్ జెయింట్స్ కాబట్టి. క్షణాల్లో రిజల్ట్ మారిపోయిన లక్నో పంజాబ్ మ్యాచ్ లో టాప్ 5 పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.</p>
Source link