Andhra Pradesh

Madanapalle Incident :పెద్దిరెడ్డి సతీమణి పేరుపై ల్యాండ్ కన్వర్షన్ కు అప్లై,మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు


షార్ట్ సర్క్యూట్ కారణం కాదు

మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై ఎస్పీడీసీఎల్, ఫైర్ సిబ్బంది నుంచి డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రాథమిక నివేదిక కోరారు. సంఘటనాస్థలిని డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యర్ పరిశీలించారు. సీఐడీ చీఫ్ సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమిక నిర్ధారణలో తేలిందని పోలీసులు అంటున్నారు. కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్‌ ఆరా తీస్తున్నారు.



Source link

Related posts

CM Jagan In Vahanmithra: ఏపీ ప్రజలు ఎన్నికల కురుక్షేత్రంలో అండగా నిలవాలన్న జగన్

Oknews

నేడు ఏపీలో మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల.. క్యాంపు కార్యాలయం విడుదల చేయనున్న సిఎం జగన్-cm jagan will release the third installment of rythu bharosa funds in ap today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తిరుపతి ఉపఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం- పలువురు పోలీసులపై ఈసీ సస్పెన్షన్ వేటు-tirupati news in telugu lok sabha by election fake votes issue ec suspended police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment