Telangana

Medak District : పట్టుబట్టి…కొలువు కొట్టి



ప్రభుత్వ పాఠశాలలోనే……వివరాల్లోకి వెళ్తే….. మెదక్ పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన బంజా రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ,ఒక కుమారుడు ఉన్నారు. రాజప్ప తనకు ఉన్న కొద్దిపాటి పొలంతో కొడుకు అరవింద్, కూతుళ్లు సౌభాగ్య, సౌమ్య లను ప్రైవేటు బడిలో చదివించలేకపోయాడు. తన ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి, చేసేది లేక వారందరిని ప్రభుత్వ బడిలో చదివించాడు. కాగా రాజప్ప కుమారుడు అరవింద్ ఇటీవల నిర్వహించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగం సాధించాడు. పెద్ద కూతురు సౌజన్యను డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. ఇక చిన్న కూతురైన సౌమ్య ఒకటి నుండి ఏడవ తరగతి వరకు సొంత గ్రామమైన అన్నారo ప్రభుత్వ బడిలో చదివించాడు , 8 నుండి 10వ తరగతి వరకు పక్క గ్రామమైన కొత్తపల్లిలో జిల్లా పరిషద్ హై స్కూల్ చదివింది, ఇంటర్మీడియట్ మెదక్ లోని గీతా జూనియర్ కళాశాలలో చదివి, డిగ్రీ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తిచేసింది. చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుకుగా ఉండే సౌమ్య, అనంతరం ఎమ్మెస్సీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసింది. ప్రస్తుతం, పీహెచ్డీ మొదటి సంవత్సరం చదువుతుంది.



Source link

Related posts

BRS MLC Kavitha: సోలాపూర్ లో బతుకమ్మకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Oknews

MP Vijayasai Reddy :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వైసీపీ ఎంపీ, కుట్ర కోణం ఉందని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

Oknews

CM Revanth Reddy on KCR | బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొడతాయా.? |ABP Desam

Oknews

Leave a Comment