Telangana

Medaram Jatara 2024 Updates : 500 సీసీ కెమెరాలు, 14 వేల మంది పోలీసులు



14 వేల మందితో భారీ ఫోర్స్మేడారం అంటేనే పోలీసులకు సవాల్ గా మారే జాతర. జాతరలో(Sammakka Saralamma Jatara 2024) ఏం కొంచెం నిర్లక్ష్యం వహించినా.. తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతిచోటా పోలీస్ నిఘా ఉండేలా ఈసారి పెద్ద మొత్తంలో బలగాలను మోహరిస్తున్నారు. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐజీ డా.తరుణ్ జోషి మేడారం మహాజాతర బందోబస్తు, నిఘాపై దృష్టి పెట్టి పనులు చేయిస్తున్నారు. గతంలో మేడారం ట్రాఫిక్ ఇన్ఛార్జ్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన జాతరపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇక జాతర మొత్తం మీద ఐజీ, డీఐజీలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 42 మంది ఏఎస్పీలు, 140 డీఎస్పీలు, 400 సీఐలు, వెయ్యి మంది ఎస్సైలు, దాదాపు 12 వేల మంది కానిస్టేబుళ్లకు జాతర విధులు కేటాయిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.



Source link

Related posts

Numaish Exhibition At Nampally Ground Ended On Sunday

Oknews

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డ మంటలు- కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందన్న రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy congress leaders went medigadda project visit brs criticizes ,తెలంగాణ న్యూస్

Oknews

కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన చలమల్ల, మునుగోడులో బీజేపీకి అభ్యర్థి దొరికినట్టేనా!-munugode congress leader chalamalla krishna reddy joins bjp may contest election ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment