TelanganaMedaram Saralamma: కొలువు దీరిన సారలమ్మ .. నేడే సమ్మక్క ఆగమనం.. జన సంద్రంగా మారిన మేడారం జాతర ప్రాంగణం by OknewsFebruary 22, 2024033 Share0 Medaram Saralamma: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం సారలమ్మ తల్లి మేడారం గద్దెలపై కొలువు దీరింది. ప్రభుత్వం లాంఛనాల నడుమ మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సారలమ్మను ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలు, శివసత్తుల నడుమ గద్దెలపైకి తీసుకొచ్చారు. Source link