<p>ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్ కొట్టింది. కానీ ఆ జట్టు ఫ్యాన్స్ ఎవరూ గర్వపడే హ్యాట్రిక్ కాదు. ఓటముల హ్యాట్రిక్. అదే సమయంలో మరీ ఎక్కువ వర్రీ అయిపోరు. ఎందుకంటే సీజన్ మొదట్లో మ్యాచులు ఓడిపోవడం, ఆ తర్వాత పుంజుకోవడం ముంబయికి అలవాటే. హోం గ్రౌండ్ వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ముంబయి 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూద్దాం.</p>
Source link