YCP MP Vijayasai Reddy : నారా లోకేశ్ ఢిల్లీ టూర్ పై సెటైర్లు విసిరారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తండ్రీకొడుకులకు జైలు శిక్షలు తప్పేలా లేదని… అందుకే ఢిల్లీలో రాచకార్యాలు చేసే పనిలో పడ్డారంటూ రాసుకొచ్చారు. మరోవైపు తెలుగుదేశం పార్టీపై వరుస ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి.
Source link