Uncategorized

MP Vijayasai Reddy : ముందుగానే మాట్లాడుకోవటం, పరిచయాలు చేసుకోవటం – ఢిల్లీలో లోకేశ్ చక్కబెడుతున్న రాచకార్యాలివే



YCP MP Vijayasai Reddy : నారా లోకేశ్ ఢిల్లీ టూర్ పై సెటైర్లు విసిరారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తండ్రీకొడుకులకు జైలు శిక్షలు తప్పేలా లేదని… అందుకే ఢిల్లీలో రాచకార్యాలు చేసే పనిలో పడ్డారంటూ రాసుకొచ్చారు. మరోవైపు తెలుగుదేశం పార్టీపై వరుస ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి. 



Source link

Related posts

పోలీస్ కస్టడీలో ఆ ఇద్దరు ఐపీఎస్ లు హింసించారు, చర్యలు తీసుకోవాలని ప్రధానికి రఘురామ లేఖ-delhi mp raghurama krishna raju letter to pm modi demands action on two ips officers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Snake In Snack: అంగన్ వాడీ పౌష్టికాహారంలో పాము కళేబరం

Oknews

Balakrishna : ఒకడు నాశనం చేస్తాడు, హీరో జైలు నుంచి బయటకు రావాలి- అన్ స్టాపబుల్ లో బాలయ్య పొలిటికల్ పంచ్ లు!

Oknews

Leave a Comment