<p>క్రికెటర్ గా అంతగా యాక్టివ్ లేకపోయినా సరే ప్రపంచంవ్యాప్తంగా అన్ మ్యాచబుల్ క్రేజ్ సంపాదించుకున్న ఏకైక క్రికెటర్…. మన కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. అతను అడుగు తీసి అడుగు వేస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఆ వీడియోలన్నీ వైరల్ అయిపోతాయి. ఇప్పుడు అలాంటి వైరల్ వీడియో వల్లే ధోనీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లాడు.</p>
Source link