Andhra Pradesh

Mudragada Join YSRCP : ఈనెల 14న వైసీపీలో చేరుతున్నాను


Mudragada Padmanabham News : వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన జగన్మోహన్ రెడ్డి(YS Jagan) సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు. ఏలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు.  వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటానని వెల్లడించారు.



Source link

Related posts

రాజధాని పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, 5 రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు-amaravati capital region ap secretariat govt employees five day week extended one year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ప్రైవేట్ బడుల్లో 25 శాతం ఉచిత నిర్బంధ విద్య జీవోలను తప్పు పట్టిన ఏపీ హైకోర్టు-ap high court struck down 25 free compulsory education in private schools ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Paramedical Courses : ఏపీలో పారా మెడిక‌ల్ డిప్లొమా కోర్సుల‌కు దరఖాస్తులు ఆహ్వానం, చివ‌రి తేదీ ఆగ‌స్టు 6

Oknews

Leave a Comment